ఎమ్మెల్యే రాజాసింగ్ తో క్షత్రియ సమాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ
తెలంగాణ వార్త:: షాపూర్ నియోజకవర్గ సహస్రార్జున క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ఘోష్ మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు సోమవారం ఉదయం ఎమ్మెల్యే ఆఫీస్ కి వెళ్లి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఎస్ఎస్ కె సమాజ్ అధ్యక్షుడు దాగుడు ప్రశాంత్, కార్యదర్శులు మేంగ్జీ అశోక్ తోపాటు క్షత్రియ సమాజ్ సభ్యులు పాల్గొని ఎమ్మెల్యే రాజాసింగ్ తో క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గోరఖ్ మధు, జాయింట్ సెక్రెటరీ పవర్ సతీష్ కుమార్, కోశాధికారి పవార్ రాకేష్, సభ్యులు కోనేరి సాయి, సీత ఆజయ్, బి చంద్రమోహన్, బాసోడి కిషన్, గుజరాతి నర్సింగ్, హౌ జి విజయ్ కుమార్, తిరుమలి మోహన్, ధడెంజ్ శంకర్, శ్రావణ్ నాగేందర్, బి రఘు, తదితరులు పాల్గొన్నారు.
Leave a comment