ఆర్మూర్ (తెలంగాణ వార్త )ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ పేరుకు మాత్రమే వచ్చి మున్సిపల్ సీటులో కూర్చోవడమే కానీ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కుంటుపడుతుందన విషయం పట్టించుకోకుండా రోజు వచ్చి తన కుర్చీలో కూర్చుండి అధికార వర్గానికి చెందిన వారి ఫైళ్లపై సంతకాలు చేసి కారులో షికారు చేస్తూ గడిపేస్తున్నారు అని ఆర్మూర్ మామిడిపల్లి పెర్కిట్ గ్రామస్తులు వాపోతున్నారు గ్రామపంచాయతీ ఉన్నప్పుడు మామిడిపల్లి పెర్కిట్ లో అభివృద్ధి ఇ బాగుండేదని మున్సిపల్ అయిన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని ఈమధ్య మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ రావడం తో అభివృద్ధి పూర్తిగా పడిందని మామిడిపల్లి పెర్కిట్ ఆర్మూర్ ప్రజలు అంటున్నారు కమిషనర్ ఉదయాన్నే గ్రామాల్లో లో తిరుగుతే సమస్యలు దృష్టికి వస్తాయని దానిని పరిష్కారం చేయడానికి అవసరం ఉంటుందని వారు తెలిపారు ఇప్పటివరకు ఒక్కసారి కూడా మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ పెర్కిట్ మామిడిపల్లి ఆర్మూర్ లో తిరిగి ప్రజాసమస్యలు పరిస్థితి రోడ్ల పరిస్థితి నీటి వసతి ఎలా ఉందో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు తెలిసి వచ్చేదని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇలాగే ఉంటే కమిషనర్ పై పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని వారు అంటున్నారు ఇప్పటికైనా కమిషనర్ అధికార పార్టీకి పొత్తుల మారకుండా ప్రజల సమస్యలు కూడా పట్టించుకోవాలని వారు వాపోతున్నారు రు సమస్యలు పట్టించుకోకపోతే హాయిగా గా వేరే చోటికి వెళ్ళిపోవచ్చు గా అని ప్రజలు అంటున్నారు ఒక ఒక మున్సిపల్ కమిషనర్ గా ప్రజాసమస్యలు దృష్టికి తీసుకెళ్లినా వాటిని పట్టించుకోకుండా ఉండడం ఎంత వరకు సమంజసమని ప్రజలు అంటున్నారు కమిషనర్ మాట కింది స్థాయి అధికారులు ఎవరు వినడం లేదని తెలిసింది దానికి కారణం కూడా తెలుసుకొని ప్రజల ముందుకు తెలంగాణ వార్త తెస్తుంది .
Leave a comment