Home హాట్ న్యూస్ కరెంటు బిల్లులు తగ్గించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ముందు ధర్నా
హాట్ న్యూస్

కరెంటు బిల్లులు తగ్గించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ముందు ధర్నా

ఆర్మూర్ తెలంగాణ వార్త:: కరెంట్ బిల్లులు తగ్గించాలని ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని జిరాయితీ నగర్ ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది అనంతరం సిపిఎం ఆర్మూర్ ఏరియా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ పేద ప్రజలు ఒక బలుపు ,ఒక ఫ్యాను ,ఒక టీవీ వాడుకుంటున్న నిరుపేదలకు వేల రూపాయల కరెంట్ బిల్లు రావడం సిగ్గుచేటని అన్నారు పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలు బకాయి ఉన్న వారిని ఏమీ అనే పరిస్థితి ఉండదని నిరుపేదలు కరెంట్ బిల్లు ఒక నెల కట్టకపోతే కరెంటు కట్ చేసే పరిస్థితి వస్తుందని పెట్టుబడిదారుల దగ్గరనుండి వారికి రావలసిన బకాయిలు వసూలు చేస్తే ప్రజలపై భారాలు వేసే పరిస్థితి ఉండదని వాటిని వసూలు చేయాలని డిమాండ్ చేశారు ఈ నెలలో కనీసం 100 యూనిట్లు కాల్చుకున్న నిరుపేదలకు మినిమం వందల యాభై రూపాయలు బిల్లు వచ్చేది ఈ నెలలో ఏకంగా 5000, 6000 రావడం చాలా దుర్మార్గం అని అన్నారు ఇట్టి విషయం ఎలక్ట్రిసిటీ అధికారులను అడగగా మెయింటెనెన్స్ ఛార్జ్ చేస్తామని చెబుతున్నారని ఇది ఒకటే సారి వస్తుందని తెలిపారు maintenance చాట్ చేస్తా అని చార్జీలు ప్రభుత్వమే భరించాలని డెవలప్మెంట్ అంటే పై భారం వేయడమే నా అని వెంటనే పెంచిన అదనపు చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు లేనియెడల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కూత డి ఎల్లయ్య సభ్యులు సిద్ధల నాగరాజు, సాయిలు, గంగాధర్, కోనింటి దేవన్న. సాయన్న తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page