[4/27, 5:39 AM] sugurnarayana 789. Com. in: శాలివాహన శకం1944
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
బుధవారం,ఏప్రిల్ 27, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతువు
చైత్ర మాసం – బహుళ పక్షం
తిథి:ద్వాదశి రా1.23 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:పూర్వాభాద్ర సా6.20 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
యోగం:ఐంద్రం సా6.55 వరకు
తదుపరి వైధృతి
కరణం:కౌలువ మ1.53 వరకు తదుపరి తైతుల రా1.23 వరకు
వర్జ్యం:తె3.56 – 5.32
దుర్ముహూర్తం:ఉ11 31 – 12.21
అమృతకాలం:ఉ10.28 – 12.03
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30-9.00
సూర్యరాశి:మేషం
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం:5.40
సూర్యాస్తమయం:6.13
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు 🙏🏻
మట్టి పాత్రలనే వాడండి ఆరోగ్యంగా జీవించండి
[4/27, 5:48 AM] Prabhakar Adepu: ••••••••••••••••••••••••••••••••••
🍂🍃🍁 మంచి మాట🍁🍃🍂
•<><><><•><•><•><•><><><>•
విత్తనం మంచిదైతే
ఎక్కడ విసిరేసినా
మహావృక్షంగా ఎదుగుతుంది
అలాగే మనిషి
వ్యక్తిత్వం మంచిదైతే.
పనిగట్టుకొని పొగడాల్సిన
అవసరం లేదు
గుర్తింపు
దానంతట అదే వస్తుంది.
🩸💦🩸💦🩸💦🩸💦🩸
🪴🙏*శుభోదయంతో *🙏🪴
మీ…..ప్రభాకర్ ఆడెపు
Leave a comment