
తెలంగాణ వార్త::తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడనీ మాజీ ఎంపీ మధుయాష్టి గౌడ్ అన్నారు. రేవంత్ టిపిసిసి చీఫ్ సీఎం కావాలని తీన్మార్ మల్లన్న బలంగా కోరుకున్నారని తెలిపారు ఉత్తంకుమార్ రెడ్డి నేతృత్వంలో పార్టీ బలహీనపడుతుందనే కారణంగా రేవంత్ కు టిపిసిసి పదవి ఇవ్వాలని మల్లన్న కోరారు అని చెప్పారు తీన్మార్ మల్లన్న ఏది మాట్లాడిన దానికి వివరణ రేవంత్ రెడ్డి ఇవ్వాలన్న వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి
Leave a comment