తెలంగాణ వార్త:: కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా 2019లో విడుదలైన సినిమాపై 2024 లో కేసు నమోదు ఏంటని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. వివరాల్లోకెళ్తే డైరెక్టర్ ఆర్జీవికి హైకోర్టులో ఊరట లభించింది. సిఐడి నమోదు చేసిన కేసులపై స్టే విధించింది తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని దీన్ని కొట్టివేయాలని ఆర్జీవి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసింది.

Leave a comment