(తెలంగాణ వార్త )తెలంగాణ అసెంబ్లీలో అసెంబ్లీలో ఫీల్డ్ అసిస్టెంట్ లను మళ్లీ విధుల్లోకి తీసుకున్నట్టు ప్రకటించిన సీఎం శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు మరియు చైర్మన్ టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రెడ్డి కి నందిపేట్ జెడ్ పి టి సి యమునా ముత్యం ధన్యవాదాలు తెలిపారు అవుట్ సోర్స్ ఉద్యోగులకు సమాన వేతనాలు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు అందర్నీ మళ్లీ వీధుల్లోకి తీసుకుంటున్నట్టు సీఎం ప్రకటించారు ఎన్నో సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ లో అసెంబ్లీలో ఫీల్డ్ అసిస్టెంట్ ను మళ్లీ విధుల్లోకి తీసుకోవడం గమనార్హం అని నందిపేట్ జెడ్ పి టి సి యమునా ముత్యం సీఎం కేసీఆర్ సార్ కు ధన్యవాదాలు తెలిపారు.
Leave a comment