హైదరాబాద్, తెలంగాణ వార్త: తెలంగాణ పార్టీ సీఎం కేసీఆర్ దసరా రోజు ఏం చెప్పబోతాడు అందరిలో టెన్షన్ మొదలవుతుంది. టిఆర్ఎస్ పార్టీ నీ అలాగే ఉంచి సీఎంని వేరే వారిని చేస్తారా, జాతీయ పార్టీ వైపు మొగ్గుచూపుతున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంత్రులను ఎమ్మెల్యేలను తీసుకొని అది అసెంబ్లీలో గాంధీ విగ్రహం వద్ద ఫోటోలు దిగడంపై అందరూ పార్టీ సమయం దగ్గర పడిందంటే అందరిని తీసుకొని గ్రూప్ ఫోటోలు దిగుతారు కానీ ఎవరికీ ఏమీ తెలియకుండా అనుకోకుండా మంత్రులను, ,ఎమ్మెల్యేలను ,పార్టీ కేడర్ ని తీసుకొని ఫోటోలు దిగడంపై అనుమానం వ్యక్తం అవుతుంది. దసరా రోజు కచ్చితంగా ఏదో ఒక సెన్సేషనల్ వార్త కేసీఆర్ నోట వింటామని ప్రజలు అంటున్నారు.
Leave a comment