Home జనరల్ టిఆర్ఎస్ గుండాల దాడికి నిరసనగా ఈరోజు సంఘీభావం తెలిపిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు..
జనరల్

టిఆర్ఎస్ గుండాల దాడికి నిరసనగా ఈరోజు సంఘీభావం తెలిపిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు, మాజీ శాసనసభ్యులు కూనా శ్రీశైలం గౌడ్ గారితో కలిసి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారిని వారి నివాసంలో కలిసిన ..బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త ::నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి ఇంటి మీద శుక్రవారం టిఆర్ఎస్ గుండాల దాడికి నిరసనగా ఈరోజు సంఘీభావం తెలపడానికి విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు , కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు, కునా శ్రీశైలం గౌడ్ గారితో కలిసి ఎమ్మెల్యే కాలనీ లోని ధర్మపురి అరవింద్ గారి నివాసానికి చేరుకుని అరవింద్ గారిని కలిసి నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన ..బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

దేవాంగ సంఘం ఆధ్వర్యంలో(చౌడేశ్వరి మందిరం) నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు సన్మానం చేసిన దేవంగా సంఘం అధ్యక్షులు..

తెలంగాణ వార్త ఆర్మూర్ పట్టణంలోని దేవాంగ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు ఘనంగా సన్మానించారు....

జనరల్

సోమవారం సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాత్రి జాగారం ఉన్నందున ప్రభుత్వం సోమవారం ప్రభుత్వ ఆప్షనల్ సెలవు...

జనరల్

తెలంగాణ వార్తఎగ్జిట్ పోల్ ఫలితాలు రెడి!!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు నేపథ్యంలో తెలంగాణ వార్త తన బృందాన్ని ఆర్మూర్...

You cannot copy content of this page