ఆర్మూర్, తెలంగాణ వార్త:
పంద్రాగస్టు సందర్భంగా తాసిల్దార్ ఆఫీస్ లో తాసిల్దార్ వేణు గౌడ్ జెండా ఎగరవేయడం జరిగింది. ఇందులో తాసిల్దార్ స్టాఫ్, మరియు పోలీసు బృందం పెన్షన్ దారుల ఆఫీసర్లు స్కూల్ పిల్లల, సమక్షంలో ఎమ్మార్వో జెండాను ఎగరవేయడం జరిగింది ఎమ్మార్వో మాట్లాడుతూ బానిసత్వం నుంచి మనకు విముక్తి కలిగి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని వజ్రోత్సవ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు అనంతరం స్కూల్ పిల్లలకు నోట్ బుక్స్ ను వారికి అందించారు.
Leave a comment