( తెలంగాణ వార్త)గత ఏడాదిన్నర కాలం నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని కొరకరాని కొయ్యగా ఎంపీ రఘు రామ కృష్ణంరాజు పార్టీ ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడిన విషయం తెలిసిందే. ఏడాదిన్నర కు పైగా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ఏర్పడుతూ కొరకరాని కొయ్యగా మారారు. ఇంత చేస్తున్నా పార్టీ నుండి సస్పెండ్ అధిష్టానం చేయడం లేదు. పార్టీ నుండి సస్పెండ్ చేస్తే వైసిపి ద్వారా సంక్రమించిన ఎంపీ పదవిని అప్పనంగా అనుభవించే అవకాశం అతనికి దక్కుతుంది .ఈ అవకాశం అతనికి కనిపించకూడదని అనర్హత వేటు వేయాలని వైసిపి శత విధాలుగా ప్రయత్నిస్తూ వచ్చింది లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు రఘు రామ పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇచ్చారు. పలుమార్లు ఆయన వైసీపీ ఎంపీలు కలిసి విజ్ఞప్తి చేసిన నెలలు, సంవత్సరాలు గడిచి పోతున్నాయి. వే టు పడలేదు అనర్హత వేటు పడిన తర్వాత పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వైసిపి భావిస్తోంది కానీ అనర్హత వేటు విషయంపై స్పీకర్ ఏమీ తెలియడం లేదు ఈ నేపథ్యంలో రఘు రామ కృష్ణంరాజు ఈ లేఖను కీలక నిర్ణయాన్ని ప్రకటించారు ఫిబ్రవరి 5 లోగా తనపై అనర్హత వేటు వేయించాలని సవాల్ విసిరారు ఒకవేళ అనర్హత వేటు వేయించ లేకపోయినా తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఉప ఎన్నికలకు వెళ్తామని హెచ్చరించారు.
Leave a comment