హైదరాబాద్, తెలంగాణ వార్త :తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు ఒంటిగంట పది నిమిషాలకు ఏ విషయం చెప్తాడు ప్రజల్లో నిమిషానికి నిమిషానికి టెన్షన్ పెరుగుతుంది. సీఎం పదవి నుంచి తప్పుకుంటాడా, కేటీఆర్ కు సీఎం పదవి ఇస్తాడా, జాతీయ రాజకీయాలకు వెళ్లి అందరి సీఎం లతో చర్చలు జరపడానికి రాష్ట్రాలు అన్ని తిరిగి రాష్ట్ర పార్టీలను తమ వైపు మల్చుకొని తాను ఏకంగా ప్రధానమంత్రి అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్న సందేహాలు ప్రజల్లో చిరారేగుతుంది. ఇంకా సరిగ్గా 40 నిమిషాలు అయితే సారు చెప్పిన ఘడియ మొదలవుతుంది సీఎం సార్ ఏం చెప్తాడు అని తెలంగాణకు చెందిన కోట్ల ప్రజలు ఎదురుచూస్తున్నారు.
Leave a comment