హైదరాబాద్, తెలంగాణ వార్త :ఎంతో ఆసక్తిగా తెలంగాణ కోట్ల ప్రజలు ఎదురుచూస్తున్న కేసీఆర్ ప్రకటన టిఆర్ఎస్ పేరు మార్చి భారత రాష్ట్ర సమితిగా పేరు పెట్టారు .ఈ మూడు రోజుల్లో అంతా సవ్యంగా జరిగిపోయి టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చి బిఆర్ఎస్ పార్టీ పేరు మార్చడం కేసీఆర్ జాతీయ పార్టీగా పేరు ఉంటే మళ్లీ తానే అధికారుల్లోకి వస్తామని ధీమాలో ఉన్నారు.
Leave a comment