తెలంగాణ వార్త: సీఎం కేసీఆర్ ఆదివారం జరిగిన ఫోటోస్ షూట్ చూస్త్ అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లా ఇన్చార్జిలు ఫోటోలు తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు పెళ్లిడౌతున్నాయి. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ వైపు ఎక్కువ ముగ్గు చూపడంతో ఇక కెసిఆర్ కేంద్రం వైపే రాజకీయం చేయనున్నట్టు తెలుస్తుంది. ఈమధ్య అన్ని రాష్ట్రాల సీఎంలతో కలిసి ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై తెలంగాణ పార్టీ ఉంటుందా ఉండదా అన్నదానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా దసరా పండుగ రోజు టిఆర్ఎస్ పార్టీ రద్దు అవుతున్నట్టు విశ్వాసంనియల ద్వారా తెలిసింది.
Leave a comment