సంగారెడ్డి( తెలంగాణ వార్త) సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వందన పురి కాలనీలో ఏడేళ్ల చిన్నారి తో సహా తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.. షాద్ నగర్ కు చెందిన బ్రాహ్మణ కులానికి చెందిన పదేళ్ల క్రితం ప్రేమించు పెళ్లి చేసుకున్నారు వారికి ఏడు సంవత్సరాల కూతురు ఉంది సంతోష్ గౌడ్ టిసిఎస్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుండగా భార్య కార్పొరేట్ పాఠశాలలు టీచర్‌గా పని చేసింది ముఖ్య సమాచారం ఏమైందో తెలియదు గానీ రెండు రోజుల నుంచి కనిపించడం లేదు. వారి తండ్రి శ్రీరామచంద్రమూర్తి ఫోన్ చేసిన లేపడం లేదు అని అనుమానం వచ్చి సంగారెడ్డి జిల్లా లో అమీన్పూర్ లో నీ వారి ఇంటికి వెళ్లగా తలుపు లోపల నుంచి గడియ పెట్టి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు వెంటనే పోలీసులు తలుపులు తెరిచి చూసేసరికి శ్రీకాంత్ గౌడ్ ఉరేసుకుని కనిపించాడు వారిని ఎర్రటి బొట్టు ఉండడం దేవుని చిత్రపటాలు బోర్లించి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. పలు అనుమానాలకు తావిస్తోంది పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు శ్రీకాంత్ గౌడ్ ఉరేసుకుని ఉన్నారు మరో గదిలో చిన్నారి చిన్న తో పాటు ఆమె తల్లి చనిపోయి ఉన్నారు. వారిద్దరి విషం తీసుకొని చనిపోయినట్టు తెలిసింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Leave a comment