Home జనరల్ ప్లాస్టిక్ రహిత ఆర్మీ సమాజం ఏర్పాటు చేయడం కోసం ప్రతి ఒక్కరు తోడ్పడాలి… డాక్టర్ కిరణ్ ఫౌండేషన్..
జనరల్

ప్లాస్టిక్ రహిత ఆర్మీ సమాజం ఏర్పాటు చేయడం కోసం ప్రతి ఒక్కరు తోడ్పడాలి… డాక్టర్ కిరణ్ ఫౌండేషన్..

హైదరాబాద్ రాబాద్, తెలంగాణ వార్త: డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున ఫ్రైడ్ హాస్పిటల్ ఎల్బీనగర్ పరిసర ప్రాంతంలో డాక్టర్ కిరణ్ కుమార్ గారు తమ హాస్పిటల్ బృందంతోని ఉచిత బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ కిరణ్ కుమార్ గారు మీడియా మిత్రులతో మాట్లాడుతూ పర్యావరణం కలుషితం కావడానికి కారణంలో ప్లాస్టిక్ ఒకటి ముఖ్యమైంది. కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి నిత్యవసర సరుకుల కోసం బయటకు వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి దూదితో తయారు చేసిన బ్యాగులను వాడాలని మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకు తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలో పలుచోట్ల తమ వంతు ప్లాస్టిక్ నిషేధం పర్యావరణాన్ని రక్షిద్దాం అనే కార్యక్రమంతో ఇప్పటివరకు లక్షకు పైగా బ్యాగ్స్ పంపిణీ చేయడం సంతోషంగా ఉంది అని అన్నారు. వీటితోపాటు తమ ఫౌండేషన్ తరపున ప్రజలకు విద్య మరియు వైద్యానికి తమ వంతు సహాయంగా ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటానని మాట్లాడారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

You cannot copy content of this page