ముధోల్ (తెలంగాణ వార్త) ముధోల్ నియోజకవర్గ పరిధిలో జరిగిన వివిధ వివాహ మహోత్సవాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ముధోల్ భాజపా నాయకులు పవార్ రామారావు పటేల్ గారు మరియు భైంసా లో నూతన చార్టెడ్ అకౌంటెన్సీ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాల లో వీరితోపాటు మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, మీర్జాపూర్ ఎంపీటీసీ రజాక్,తూమొల్ల దత్తు ,ఫిరోజ్ ఖాన్ , కుబీర్ మాజీ ఎంపీపీ నాగేష్, మాజీ జెడ్పీటీసీ మోహన్, సర్పంచ్ ముత్యం, హనుమంతు చంద్రకాంత్ ,B విఠల్ మాజీ ఉపసర్పంచ్ శంకర్ ,మాజీ సర్పంచ్ ఆనంద్ రావు పటేల్, మాజీ ఎంపిటిసి వెంకట్రావు పటేల్ , సూర్యవంశి శ్రీధర్ పటేల్ బీజేవైఎం ముధోల్ మండల్ ప్రెసిడెంట్,దేవిదాస్, మాజీ ఉప సర్పంచ్ తాటివార్ దశరథ్, తాటి వార్ రమేష్, ధర్మపురి శ్రీనివాస్, సప్పటోల్ల పోతన్న, గడ్డం అనిల్ కిరణ్, పురుషోత్తం,సాయినాథ్ తదితరులు ఉన్నారు
Leave a comment