కస్టమర్ మీద ఒత్తిడి కుదరదు -డి.లోకేశ్, డిప్యూటీ మేనేజర్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్
హైదరాబాద్, తెలంగాణ వార్త :: ఏ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ అయినా అనుమతులు చూసిన తర్వాతే లోన్స్ ఇస్తాయి. కస్టమర్లు ఈఎంఐలు చెల్లించకపోతే ఎన్ పీఏలుగా మిగిలిపోతాయి. అయితే ఎగనిస్ట్ లోన్ మీద ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే రికవరీకి కొంత అవకాశం ఉంటుంది. అది కూడా సవాలక్ష ఆంక్షలతో కూడినదే. మొత్తం లోన్ రికవరీ కాకపోయినా 50 నుంచి 70 శాతం వరకు రావచ్చు. ఇల్లే లేనప్పుడు ఏ కస్టమర్ ఈఎంఐ కట్టడు. ఆక్షన్ వేయడానికి కూడా అక్కడ ప్రాపర్టే లేనప్పుడు ఇక ఎన్ పీఏగానే భావించాల్సి ఉంటుంది. అప్పటికే కస్టమర్ తన సొంత డబ్బు కూడా లాస్ అయి ఉంటాడు. ఇక బ్యాంకు లోన్ మీద ఒత్తిడి సాధ్యం కాదు. లీగల్ గా ప్రోసీడ్ కావడం తప్ప మరో మార్గమేదీ ఉండదు
Leave a comment