తెలంగాణ వార్త:: హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఔటర్ రింగ్ రోడ్డు రావే రాల వద్ద కారు బీభత్సం సృష్టించింది. చెట్లకు నీరు పోస్తున్న వాటర్ ట్యాంకును కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడితోపాటు ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...
By Mohann sai JournalistApril 30, 2026*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...
By Mohann sai JournalistApril 26, 2026తెలంగాణ వార్త:: శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు (Art...
By Mohann sai JournalistApril 25, 2026You cannot copy content of this page
Leave a comment