నూతన భవన నిర్మాణానికి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ (తెలంగాణ వార్త)
భారతీయ జీవిత బీమా సంస్థ ఏజెంట్ల సంఘము
నూతన భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది…ఇట్టి కార్యక్రమంలో ఆశన్నగారి జీవన్ రెడ్డి PUC చైర్మన్
శాసన సభ్యులు ఆర్మూర్ , TRS జిల్లా అధ్యక్షులు పాల్గొని భూమి పూజ చేయడం జరిగింది….
ఆర్మూరు బ్రాంచ్ లో సుమారు 800 మంది ఎల్ఐసి ఏజెంట్ లు ఉండగా వారికి lic (లియాఫి) భవనము కొరకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో
స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినిత పవన్ , వైస్ చైర్మన్ మున్నుబాయ్, కౌన్సిలర్ లు, TRS పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్, పండిత్ ప్రేమ్,అయ్యప్ప శ్రీనివాస్,
లియాఫీ ఆర్మూర్ బ్రాంచ్ అధ్యక్షులు వన్నెలదేవి రాము
బాలయ్య కార్యదర్శి, శరత్ కోశాధికారి, తుంపల్లి శ్రీనివాస్ ముత్యం ఆర్ట్స్, సాయన్న,
డివిజన్ ఉపాధ్యక్షులు,గంగాదాస్, పులా శ్రీనివాస్,పి తిరుపతి రెడ్డి,పోల సుధాకర్, జొన్నల భూపాల్.. ఏజంట్ మిత్రులకు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…ఈ సందర్భంగా ఎల్ఐసి యూనియన్ మరియు ఏజెంట్లు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి రుణపడి ఉంటామని వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Leave a comment