ఆర్మూర్( తెలంగాణ వార్త )దేశంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత పెట్రోల్ ధర 150 రూపాయలు నుంచి 200 రూపాయల వరకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రోజురోజుకు క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుండటంతో పెట్రోల్ డీజిల్ ధర పెంఇచడం లో తప్పులేదని కేంద్ర వర్గాలు తెలిపాయి. దేశంలో ఎన్నికలు కౌంటింగ్ పూర్తయిన తర్వాత కచ్చితంగా లీటరు. కు 150 నుంచి 200 వరకు పెట్రోల్ ధర పెరుగుతుందని కేంద్ర వర్గాల నుంచి అత్యంత విశ్వసనీయ సమాచారం దీనికి సామాన్యుడు ఎలా తట్టుకుంటాడో వేచి చూడాల్సిందే.
Leave a comment