Home హాట్ న్యూస్ మందకృష్ణ మాదిగ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ యువసేన
హాట్ న్యూస్

మందకృష్ణ మాదిగ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ యువసేన

MRPS వ్యవస్థాపకలు. మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ గారిని వారి నివాసంలో జూలూరుపాడు MRPS యువసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..
గతంలో
జూలూరుపాడు సెంటర్ లోఅంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు. తొలంగించిన స్థానం లో విగ్రహం నిలబెట్టకుండా. ఉద్దేశపూర్వకంగా ఊరి బయట ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.
కావున ఎక్కడైతే తొలగించరో,,,,, అక్కడే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేవిదంగా చేయాలనీ కోరడం జరిగింది… అన్న గారు వెంటనే జూలూరుపాడు మండల MRO గారికి ఫోన్ చేసి మాట్లాడారు.. సెంటర్ లో నే వేర్పాటు చేయాలని లేని పక్షంలో MRPS ప్రత్యక్ష పోరాట కొనసాగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని హెచ్చరించారు….
జై మాదిగ జై MRPS..

వర్ధిల్లాలి మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ గారి నాయకత్వం,, 🙏🙏🙏🙏

తగరం నరసింహారావు మాదిగ.
MRPS హైదరాబాద్ జిల్లా కార్యదర్శి.. బ్రదర్ షేర్ చేసుకోండి ప్లీజ్ మంద కష్ణ మాదిగ కు 10 మంది చూశారు ఇంక మీ దగ్గర అ మంద కృష్ణ మాదిగ చెందిన గ్రూపులు లేవా

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page