హైదరాబాద్( తెలంగాణ వార్త) తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు జరిగితే వర్గాలు సీఎం కేసీఆర్ కు ఇచ్చిన నివేదిక .ఎన్నికలు దగ్గర పడుతుండడంతో సీఎం కేసీఆర్ ఇంటెలిజెన్స్ సర్వే నిర్వహించినట్టు తెలిసింది దానిలో భాగంగా రాష్ట్రంలో 59 మంది ఎమ్మెల్యేల మంత్రుల తీరు బాగా లేనట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపినట్టు తెలిసింది. 59 మందికి బి ఫాం టికెట్ ఇస్తే డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేనట్టు ఇంటలిజెన్స్ వర్గాలు సీఎం కేసీఆర్ కు తెలిపినట్టు తెలిసింది. అయితే వారి చోట ఎవరికి టికెట్ ఇవ్వాలో కెసిఆర్ సుమాలోచన లో పడ్డట్టు అధికార వర్గాలు తెలిపాయి. సేఫ్ జోన్ లో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు లిస్టు రేపు తెలిసే పరిస్థితి ఉంది.
Leave a comment