Home హాట్ న్యూస్ అన్నా కే లియే జాన్ దేతాహు.
హాట్ న్యూస్

అన్నా కే లియే జాన్ దేతాహు.

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందంగా అన్న మాటలుమున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను అలియాస్ మున్నూభాయ్.*

ఆర్మూరు( తెలంగాణ వార్త) ఆర్మూర్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే శ్రీ ఆశన్న గారి జీవన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను భాయ్ జీవన్ రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు జీవన్ రెడ్డి అన్న నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని ఆయన ఆ దేవునికి ప్రార్థిస్తున్నాను అన్నారు. వచ్చే ఎన్నికల్లో జీవన్ అన్న కు గెలిపించుకుంటామని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అంటే తన ప్రాణమైన ఇస్తానని మున్నాభాయ్ సంతోషంతో ఆ మాట అన్నారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చి ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా పదవి ఇచ్చినా ఆసన్న గారి జీవన్ రెడ్డి కి రుణపడి ఉన్నానని ఆయన తెలిపారు. ఎ సమయంలో నైనా తాను ముందు ఉండి అన్న గెలుపు కోసం పోరాడుతానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చాలా ఆనందంగా ఉందని ఇలాంటి 100 జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఆయన సంతోషం తో తెలిపారు. జై జీవన్ అన్న

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page