••••••••••••••••••••••••••••••••••
🪴🍃🍂మంచి మాట🍂🍃🪴
••••••••••••••••••••••••••••••••••
బాద కలిగినా,సంతోషం కలిగినా
మనల్ని మనం కౌగలిoచుకోలేo
మన భుజాల మీద పడి
మనం ఏడవనులేo
అందుకే ఏ పీలిoగ్స్ కి అయినా
మనకంటూ మన అనేవారు ఉండాలి
అందుకే మనల్ని ఇష్టపడేవారిని
ఎప్పుడూ దూరం చేసుకోరాదు.
🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈
🌹🙏 శుభోదయంతో 🙏🌹
మీ….ప్రభాకర్ ఆడెపు.
Leave a comment