వరంగల్, తెలంగాణ వార్త:: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ పురపాలక సంఘం కమిషనర్ నాయిని వెంకటస్వామి పై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు అధికారికంగా నిర్వహించాలని కమిషనర్ సర్కులర్ జారీ చేయడమే ఆగ్రహానికి ప్రధాన కారణం.
ఇటువంటి సంఘటనలు మరల పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించినట్లు ప్రకటన విడుదల చేశారు.
Leave a comment