*యస్సిల వర్గీకరణ సాధించడమే మాదిగ జాతి అంతిమా లక్ష్యం
తోలితరం దండోరా ఉద్యమ నేత పోలేపాక యాదిగిరి ప్రసాద్ మాదిగ
వరంగల్, తెలంగాణ వార్త:: వరంగల్ తూర్పు మహా నగర పాలక సంస్థ ముందు యంయస్పి వరంగల్ తూర్పు కోఆర్డినేటర్ ఈర్ల కుమార్ మాదిగ ఆధ్వర్యంలో పన్నెండొవ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగింది ఈ దీక్షను సందర్శించి తొలితరంఉద్యమ నేత పోలేపాక యాదిగిరి ప్రసాద్ మాదిగ మాట్లాడుతూ ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి మాదిగ ఉపకులాలకు ఆత్మగౌరవాన్ని నిలబెట్టినా, హక్కులను సాధించిన గొప్ప మహాజననేత పెద్దలు మంద కృష్ణ మాదిగ గారు యస్సి వర్గీకరణ పోరాటం న్యాయమైనది ఈ పోరాటానికి మాదిగ సమాజం ముందు వరుసలో ఉండి సాధించే వరకు పకొట్లాడుతుందని ప్రభుత్వవాలు మారిన వర్గీకరణ సమస్య పరిష్కారం జరుగుతలేదు. బీజేపీ మాత్రం వర్గీకరణ కు కట్టుబడి ఉంటాం పండిత్ దీనియల్ ఆశయమేఅట్టడుగు వర్గాలకు న్యాయం జరుగడం అందుకే మేము వర్గీకరణ కట్టుబడి వున్నాం పదే పదే చెప్పారు అధికారం వచ్చినమౌనం ఎందుకుంటానారో మాదిగ సమాజానికి సమాధానం చెప్పాలని ఈ మౌనం విడి యస్సి ల వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో తక్షణమే ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వంన్ని డిమాండ్ చేసారు..ఈ దీక్షలో జన్ను యేసేపు రాజ్, గంగారపు మల్లన్న మాదిగ,కొండ్రా రాజు మాదిగ,కలకొట్ల యాకన్నా మాదిగ,కవ్వం పెళ్లి రవి మాదిగ మంద రమేష్ మాదిగ, ,చుక్క మహేందర్ మాదిగ ,కలకోట్ల యాకన్నా , పెండ్యాలఅరుణ్, గజ్జి రాజు మాదిగ, భాస్కర్ మాదిగ,పోగుల కోమల మాదిగ, మంద సుమలత మాదిగ,జన్ను ఆనంద్,కుమ్మరి రాధా,గడిపే సంపత్ మాదిగ, ప్రవీణ్, అడ్డా లత మాదిగ, పి ఉమా, ఈ రాణి మాదిగ సంగిభావం తెలిపిన బిసి పెరుక కుల శాఖ కన్వీనర్ తిప్పని ప్రశాంత్ తెలిపారు
Leave a comment