నందిపేట్, తెలంగాణ వార్త: నందిపేట్ మండల కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 75 స్వతంత్ర వజ్రోత్సవ హర్గర్ తీరంగ్ ర్యాలీని నిర్వహించడం జరిగింది… ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు జైనుద్దీన్, స్థానిక డిప్యూటీసర్పంచ్ కొత్తూరు భరత్ రవి, మరియు స్థానిక ఎస్సై హరిఫుద్దీన్ , వార్డు సభ్యులు రఫీ ఖాన్ , గంగన్న యువకులు గాండ్ల సంతోష్ ,ముత్యం, దుబాయ్ శ్రీను, తదితరులు పాల్గొనడం జరిగింది.
Leave a comment