Home హాట్ న్యూస్ హైదరాబాద్ నగరంలో క్షత్రియ ఆత్మగౌరవ భవనానికి భూమిపూజ చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకర్.
హాట్ న్యూస్

హైదరాబాద్ నగరంలో క్షత్రియ ఆత్మగౌరవ భవనానికి భూమిపూజ చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకర్.

హైదరాబాద్, తెలంగాణ వార్త:


తెలంగాణ రాష్ట్ర క్షత్రియ ప్రాంతీయ సమాజ్ కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల ఉప కులాల ఆత్మగౌరవ భవనాల కొరకు హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ భగాయత్ లో క్షత్రియ పట్కరి కులస్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన
30 గుంటల స్థలంలో తెలంగాణ ప్రాంతీయ సమాజ్ నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు పాల్గొని భూమి పూజ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ప్రాంతీయ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు విశ్వనాథ్ రవీందర్ గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్థానిక MLA బెతి శుభాష్ రెడ్డి, రాష్ట్ర BC సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మెన్ V కృష్ణమోహన్, మాజీ MLA షికారి విశ్వనాథం,అఖిల భారత సమాజ్ ఉపాధ్యక్షులు విశ్వనాథ్
బాల్ కిషన్, వివిధ రాష్ట్రాల మాజీ MLAలు,MLAలు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులు, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినితపవన్, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర, ప్రాంతీయ సమాజ్ కార్యవర్గ సభ్యులు పాల్గొని మాట్లాడారు ఇట్టి కార్యక్రమ సందర్భంగా రాష్ట్రంలో మెరిట్ విద్యార్థిని విద్యార్థులకు సన్మానలు చేసిన అనంతరం ఆర్మూర్ గంగుల కమలాకర్ గారిని ఘనంగా సన్మానించారు, మంత్రి వర్యులు గంగుల కమలాకర్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర జాతి సీఎం కేసీఆర్ గారు బీసీ కులాలు అన్ని విధాలా అభివృద్ధి చెందాలని మంచి మనసు చేసుకుని రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనలు నిర్మించుకోవాలని బీసీల అభివృద్దే ధ్యేయంగా ప్రణాళికలు చేసి కులా సంఘాలకు అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపినారు. రాష్ట్రంలోని పట్కారి కులస్తులకు 30 గుంటల భూమితో పాటు
75 లక్షల రూపాయల నిధులు మంజూరు ఇప్పించడంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారిదే ప్రధాన పాత్ర అని తెలిపినారు ప్రాంతీయ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు విశ్వనాథ్ రవీందర్ గారు మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి సంకల్పముతొ ఈరోజు క్షత్రియ ఆత్మగౌరవ భవనానికి భూమి పూజ ఆర్మూర్ MLA జీవన్ రెడ్డి గారి సంకల్పంతో జరిగిందని MLA గారి కృషి మారువరదని తెలిపినారు, BC సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ V కృష్ణమోహన్ మాట్లాడుతూ క్షత్రియులు రాజకీయంగా, సామాజికంగా ఎదగాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పతకాలు BC లకు పెద్దపీఠ వేశారని తెలుపుతూ అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు,బాలకిషన్ విశ్వనాథ్ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినితపవన్ మాట్లాడుతూ డైనమిక్ MLA జీవనన్న గారి కృషివలన మన సమాజం అన్నివిధాలుగా అభివృద్ధి చెందిందని ఆయనకు మన సమాజం వేనంటే ఉండాలని తెలిపినారు, ఇట్టి కార్యక్రమంలో ప్రాంతీయ సమాజ్ కార్యవర్గ సభ్యులు,ఆర్మూర్ పట్టణ కౌన్సిలర్లు, ప్రాంతీయ యువజన సమాజ్ కార్యవర్గ సభ్యులు, గ్రామ సభల అధ్యక కార్యవర్గ సభ్యులు, మహిళ మండలి కార్యవర్గ సభ్యులు ,తదితరులు పాల్గొన్నారు..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page