చేపూర్ ,తెలంగాణ వార్త:
ఆర్ముర్ నియోజకవర్గ లోని చెపుర్ గ్రామంలోని నిజామాబాద్ జిల్లా గోసంగి సంగం కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు మల్లెల సాయి చరణ్ ఆధ్వర్యంలో ఏనిక జరిగింది
నిజామాబాద్ జిల్లా గోసంగి సంగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా సుంకరి పెల్లి సాయాన్న ను
జిల్లా ప్రచార కార్యదర్శిగా అంకమొల్ల శంకర్
ఎన్నుకోన్నారు
అలాగే ఆర్ముర్ మండల గోసంగి సంగం అధ్యక్షుడు గా అంకమొల్ల రాజకుమార్
ప్రధాన కార్యదర్శి గా తోటపల్లి నర్సింగ్
కోశాధికారి గా రైకంటి నవీన్ ఎన్నుకోవడం జరిగింది
ఈ కార్యకమాన్ని ఉద్దేశించి నిజామాబాద్ జిల్లా గోసంగి సంగం అధ్యక్షుడు మల్లెల సాయి చరణ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఉన్న గోసంగి కుల సభ్యులు ఐక్యం గా ఉండి విద్య ఉద్యోగ రాజకీయ పరంగా ఎదగాలని కోరారు గోసంగి కులానికి చెందని వ్యక్తులు గోసంగి కుల సిర్టిఫికెట్ తీసుకొని నిజమైన గోసంగి ల హక్కులను కలరాస్తున్నారని మన సిర్టిఫికెట్ మనమే పొందేలా పోరాటానికి గోసంగి విద్యార్థి యూవత ఉద్యోగులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గంగమల్లేశ్ కోశాధికారి ధర్మపురి వర్కింగ్ ప్రెసిడెంట్ గంగయ్య సలహాదారు లు కార్యదర్శి లు
రాఘవులు బాలయ్యా రామస్వామి సత్యనారాయణ రాజు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు
Leave a comment