ఆర్మూర్,, తెలంగాణ వార్త :ఆర్మూర్ పట్టణంలోని హుస్నాబాద్ వీధిలో కల అంగన్వాడి పాఠశాలలో సోమవారం ఆజాదిక అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో బాగంగా స్వాతంత్ర 75 వ వజ్రోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లైన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ చార్టర్ అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతి విచ్చేసి జాతీయ పతాకాన్ని వందనం చేసి గాంధీ మహాత్ముని పటానికి పూలమాలవేసి జాతీయ గీతాన్ని ఆలపిస్తూ పతావిష్కరణ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాఠశాల టీచర్ బేల్దారి శ్రీలక్ష్మి ఆయమ్మ సునీత మరియు బేల్దారి శ్రీనివాస్, బోడమీది రాజు, బాలకిషన్ ,గుండు కిరణ్, పిల్లలు మరియు తదితరులు పాల్గొన్నారు
Leave a comment