గురువారం విడుదలైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాల్లో ఓ విద్యార్థి మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయినందున తాను సూసైడ్ చేసుకుంటున్నట్ట తన సూసైడ్ కి కారణం తెలంగాణ మంత్రి కేటీఆర్ అని ట్వీట్ చేశాడు .గణేష్ అనే విద్యార్థి మొదటి సంవత్సరం లో నాలుగు సబ్జెక్టులు ఫెయిలయినందున సూసైడ్ చేసుకుంటున్నట్టు విద్యార్థి ట్వీట్ చేశాడు కాసేపటి తర్వాత ఆ ట్వీట్ నీ డిలీట చేస్తూ తాను బానే ఉన్నాను అని రీ ట్వీట్ చేసాడు ఇప్పుడు ఇది చాలా హాట్ గా మారింది.
Leave a comment