తెలంగాణ లోని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలు గురువారం సాయంత్రం విడుదలయ్యాయి ఇంటర్ మొదటి సంవత్సరం లో 4 లక్షల 59 వేల 242 విద్యార్థిని విద్యార్థులు పరీక్షలో పాల్గొన్నారు వీరిలో 2 లక్షల 24 వేల 12 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు 100% లో 49 శాతం విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని ఇంటర్మీడియట్ ప్రొఫెసర్ తెలిపారు వీరిలో 56 శాతం విద్యార్థినిలు 42 శాతం బాలురు ఉత్తీర్ణులైన టు ప్రొఫెసర్ తెలిపారు
Leave a comment