దుబాయ్ లో నడుస్తున్న టి20 ఇండియా, పాకిస్తాన్ మధ్య పోటీ రసవత్తరంగా సాగుతుంది. 19.5 ఓవర్లకు 147 పరుగులు చేసి పాకిస్తాన్ 10 వికెట్లు కోల్పోయింది. భారత్ బ్యాటింగ్ చేయడానికి సిద్ధమైంది గతంలో దుబాయిలో జరిగిన మ్యాచ్లో ఇండియా ఓడిపోవడం తో కసిగా ఉన్న భారత్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి తక్కువ స్కోరుకే పాకిస్థాన్ ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఇక భారత్ 148 పరుగులను చేసి గెలిచింది.
Leave a comment