హైదరాబాద్గచ్చిబౌలిలో శనివారం వేకువజామున ఉదయం 3 గంటల ప్రాంతంలో లో కారు చెట్టును ఢీకొంది అక్కడికక్కడే ముగ్గురు రు మరణించారు. ఒకరు గాయపడ్డారు గాయపడ్డ వారిని పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు హెచ్ సి యు లో అదుపుతప్పి నా కారు ఓవర్ స్పీడ్ లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కారు స్పీడ్ గా ఉండడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది కారు రెండు ముక్కలయింది. అతి స్పీడు వల్లనే వీరు చెట్టుకు ఢీకొని మరణించారని అక్కడ ఉన్న పౌరులు తెలిపారు. మరణించిన వారిలో లో రెండు పేర్లు మానస అనే పేరు గల వారు ఉన్నారు వీరు హాస్టల్లో ఉంటున్నట్టు తెలిసింది.
Leave a comment