తెలంగాణ వార్త:: కరోన తదనంతర కాలం లో నేడు విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధిక అవగాహన కల్పించడానికి అనుగుణంగా భాగ్యరధి డిగ్రీ కళాశాల లో bsc న్యూట్రిషన్ విద్యార్థులు సమతుల్య ఆహారం ఎలా తీసుకోవాలో తెలుపుతూ పెద్ద ఎత్తున కార్యక్రమము నిర్వహించారు. దీనిలో భాగం గా ఏ ఏ ఆహారలలో ప్రోటీన్ లు, కబోహైడ్రాట్ లు, విటమిన్ లు విరివిగా దొరుకుతాయో తెలుపుతూ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ విధమైన పోషకాహారం తీసుకోవడం వలన నిత్యా ఆరోగ్యవతులుగా ఉండి రోగాల తో ఆస్పత్రికి వెళ్లకుండా ఉండాలని భాగ్యరధి యాజమాన్యం తెలిపింది.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కేజ్రీఆ ,రాంబాబు, డైరెక్టర్ నల్ల జై శాంకేర్ గౌడ్ ,డైరెక్టర్ మరియు ప్రిన్సిపాల్ గోవిందా రెడ్డి ,వెంకట్ రెడ్డి ,రమేష్ బాబు మరియు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Leave a comment