ఆలూరు ,తెలంగాణ వార్త :ఆలూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అద్వర్యం లో సోమవారం క్రాపు లోను 12 లక్షలు, 12 మంది రైతులకు సంఘం చైర్మన్ కళ్ళెం భోజరెడ్డి గారి చేతుల మీదుగా రైతులకు పంపిణి చేయటం జరిగినది.ఇట్టి కార్యక్రమం లో డైరెక్టర్లు ,సంఘం కార్యదర్శి T.మల్లేష్ ,సిబ్బంది రైతులు పాల్గొన్నారు.
Leave a comment