Home హాట్ న్యూస్ పెర్కిట్ లో ఘనంగా పూసల సంఘం ఆధ్వర్యంలో బతకమ్మ సంబరాలు…
హాట్ న్యూస్

పెర్కిట్ లో ఘనంగా పూసల సంఘం ఆధ్వర్యంలో బతకమ్మ సంబరాలు…

  • ఆటపాటలతో మహిళలు బతుకమ్మ పాటలతో అలరించారు*

తెలంగాణ వార్త (ఆర్మూర్) ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ (కోటార్మూర్ ) అన్నపూర్ణ కాలనీలో పూసల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు మహిళలు ఘనంగా ఆటపాటలతో బతుకమ్మ పండుగను జరుపుకున్నారు పెర్కిట్ పూసల సంఘం అధ్యక్షుడు, మద్దినేని నరేష్ మాట్లాడుతూ… తుకమ్మ’ పండుగను తెలంగాణా రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా ఘనంగా సంఘ పెద్దలు మహిళలు పిల్లలు ఆటపాటలతో ప్రతి సంవత్సరం ఘనంగా బతకమ్మ పండుగను జరుపుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో, అధ్యక్షులు మద్దినేని చిన్నయ్య, పొదిలా వెంకన్న జిల్లా ఉపాధ్యక్షులు చేని సుదర్శన్,ఉపాధ్యక్షులు చేని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, సతీష్, కోశాధికారి, నవీన్, రవికుమార్, అర్జున్, పొదిల కిషన్ గంగాధర్ రవి మహిళలు పాల్గొన్నారు

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page