Home జనరల్ మునుగోడు ఎన్నికల్లో గెలిచేది టిఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి..
జనరల్

మునుగోడు ఎన్నికల్లో గెలిచేది టిఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి..

ఆర్మూర్, తెలంగాణ వార్త: గురువారం జరిగిన మునుగోడు ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం తత్యమని విశ్వసనీయంగా తెలిసింది. బిజెపి రెండవ స్థానం దక్కించు కొని కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానానికి వెళుతుందని మునుగోడు ప్రజలు అంటున్నారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలిచి సీఎం కేసీఆర్ కు మనోధైర్యం పెరుగుతుందని టిఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు ఏది ఏమైనాప్పటికీ టిఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయం. అన్ని వార్తల కంటే ముందు తెలంగాణ వార్తలు ప్రచురణ కావడం గమనార్హం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

You cannot copy content of this page