ఆర్మూర్ (తెలంగాణ వార్త )నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మామిడి పల్లి చౌరస్తా వద్ద ముచ్చటగా మూడోసారి పోలీసు బూతు బాక్స్ ని వాహనం ఢీ కొట్టడం జరిగింది .స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం డీసీఎం వాహనం శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సమయంలో పోలీసు బూతు బాక్స్ ను డి సి ఎం వాహనం ఢీ కొట్టి వాహనం వెళ్లిపోయినట్లు అక్కడి స్థానికులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఏప్పుడు రద్దీగా ఉండే ఇటువంటి ప్రదేశాల్లో ఇలా జరగడం శోచనీయం ఢీ కొట్టిన వాహనాన్ని అదుపులోకి తీసుకోవడం యధావిధిగా పోలీసులు బూతులు మార్చడం అలవాటుగా మారింది ఈ క్రమంలో పోలీసు బూతు ఢీ కొట్టినప్పుడు ఎవరికి ప్రమాదం జరగలేదు అయినా ప్రమాదం జరిగిన తర్వాత వచ్చే మన పోలీసులు చివరకు పోలీసు బూతు పడిపోయిన పోలీస్ బాక్స్ ను అమరుస్తారు లేదో చూద్దాం.
Leave a comment