Home హాట్ న్యూస్ పోలీసు బూతు బాక్సును సరిచేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన స్థానికవాసులు.
హాట్ న్యూస్

పోలీసు బూతు బాక్సును సరిచేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన స్థానికవాసులు.

ఆర్మూర్( తెలంగాణ వార్త)- నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మామిడి పల్లి చౌరస్తా వద్ద శుక్రవారం సాయంత్రం పోలీసు బూతును వాహనం ఢీ కొనడంతో అది పడిపోయి పోలుకు ఆనుకొని ఉంది ప్రమాదవశాత్తు బోర్డు పోల్ లేకపోతే ఎవరిమీదైనా నా పడి ఇ ప్రమాదమే పరిస్థితి ఉండేది అయితే తెలంగాణ వార్త లో వచ్చిన వార్తకు స్పందించిన పోలీసు లు లు శనివారం ఉదయమే ఆ పోలీస్ బాక్స్ను సరిచేసారు సరి చేయడం చూడగానే ఇక్కడ కారణం ఇక్కడ కాలనీవాసులు ,షాపు యజమానులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. అయితే మామిడి పల్లి x రోడ్డు వద్ద ట్రాఫిక్ జామ్ అయి యాక్సిడెంట్ లు చాలా అవుతున్నట్టు అక్కడి స్థానికులు వాపోయారు..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page