Home హాట్ న్యూస్ గ్రామ వార్డు వాలంటరీ లు గా మహిళ పోలీసులు గా గుర్తింపు.
హాట్ న్యూస్

గ్రామ వార్డు వాలంటరీ లు గా మహిళ పోలీసులు గా గుర్తింపు.

ఏపీ (తెలంగాణ వార్త )మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ నాన్గెజిటెడ్ మహిళ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మహిళ పోలీసు, ఐ ఎస్ ఐ సీనియర్ మహిళా పోలీస్ ,మహిళా పోలీసు గా ఉద్యోగ కేటగిరీలుగా విభజించింది జగన్ సర్కార్ .ఏపీ లో మహిళా పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసు గా మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన జగన్ సర్కార్ .ఈ మేరకు సర్వీసు నిబంధనలు పోస్టుల కేటగిరి ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ హోం శాఖ 5 కేటగిరీలుగా మహిళా పోలీస్ విభాగంలో పోస్టులు ఏర్పాటు చేసింది మహిళా పోలీస్ విభాగంలో 90% మేరా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని తెలిపింది .ప్రభుత్వం మహిళా హోం గార్డులను ఐదు శాతం మేర గ్రామ వార్డు వాలంటీర్ లను మంచి ఐదు శాతం మందిని పోలీసు విభాగంలో భర్తీ చేస్తామని స్పష్టం చేసింది శాఖ ప్రస్తుతం కొనసాగుతున్న గ్రామ వార్డు సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులు గా రీ డిజిగ్నేట్ చేస్తామని నోటిఫికేషన్లో స్పష్టం చేసిన జగన్ ప్రభుత్వం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page