మైలారం బాలు..
ఆర్మూర్, తెలంగాణ వార్త: గతంలో ఆర్మూర్ అంటే రాజకీయాలకు ఇక్కడ వ్యవసాయం, కు మన పసుపుకు, అంకాపూర్ రైతులకు, అంకాపూర్ దేశి చికెన్, కు మన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు, మన సిద్దుల గుట్టకు, మన రైతులు చేసే సీడ్ వ్యాపారం, కు చాలా ప్రసిద్ధి చెందింది….
దీనమ్మ జీవితం ఆర్మూర్ కి ఏమైందో ఏమో కానీ పగలు ప్రతికారాలు,
కార్లను కాలబెట్టుడు, జర్నలిస్టులను బెదిరించడం సర్పంచుల చెక్ పవర్ రద్దు చేసుడు సర్పంచుల మీద అక్రమ కేసులు పెట్టుడు భూములు గుంజుకోవడం వ్యాపారస్తు లను వెళ్లగొట్టి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకోవడం గుట్టలు కొనుడు దేవాలయాల గుట్టల మీద రాజకీయాలు చేసుడు సంఘాలను విడదీసుడు నాయకులను కొనడం లేదంటే బెదిరించుడు రాష్ట్రంలో గంజాయి ఎక్కడ దొరుకుతది రా అంటే ఆర్మూర్లో దొరుకుతది పోరాగాండ్ల జీవితాలు అన్నీ కతం
ఇప్పుడేమో ఎన్ఐఏ సోదాలు అంటే మళ్ళీ ఆర్మూర్ వైపు చూడడం
దీనమ్మ జీవితం ఆర్మూర్లో ఇంకెన్ని చూడాల్సివస్తదో…….
మైలారం బాలు
Leave a comment