Home జనరల్ ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఎన్నికల తుది జాబితా విడుదల…..
జనరల్

ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఎన్నికల తుది జాబితా విడుదల…..

.. ఆర్మూర్( తెలంగాణ వార్త) ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఎన్నికల భాగంగా ఈరోజు ఉపసంవరణ మరియు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు విజయలక్ష్మి ,గటడి ఆనంద్ విడుదల చేశారు అధ్యక్ష పదవికి నాలుగు నామినేషన్ లో మద్దేపల్లి మోహన్, ఉపసంహరించుకోగా గ్రంథాలయ కార్యదర్శికి వడ్నాల రాజేందర్ సైతం ఉపసంహరించుకున్నారు దీంతో అధ్యక్ష పదవికి విప్ల కిరణ్ ,చిన్నారెడ్డి తెడ్డు నరసయ్య, శాధికారిగా కొండి పవన్, అరుణ్. గ్రంథాలయ కార్యదర్శి పదవికి మాడవీటి శ్రీనివాస్, సుకేశ్ ల మధ్య ఈనెల 29న ఎన్నికలు జరగనున్నాయి కాగా మరికొన్ని పదవులకు ఒక్కొక్క నామినేషన్ దాఖలు కాగా వారికి ఇకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఉపాధ్యక్ష పదవికి జగన్, ప్రధాన కార్యదర్శిగా అశోక్, సంయుక్త కార్యదర్శిగా జేడీ మధుసూదన్, మహిళా ప్రతినిధిగా సవిత లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజేశ్వర్, కృష్ణ నెహ్రు, కోనేరు, మధు, విశ్వనాథ్, చిన్నారెడ్డి ఆవులఅశోక్ ,మురళి, రాకేష్ , పాల్గొన్నారు

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page