మంద కృష్ణ మాదిగ పోరాటం ఫలితం వలనే ఆరోగ్య శ్రీ పథకమునకు దారి తీసింది
నాయిని రాజేందర్ రెడ్డి కాంగ్రేస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు
వరంగల్, తెలంగాణ వార్త: వరంగల్ మహా నగర పాలక సంస్థ ప్రాంగణం ముందు యంయస్పి వరంగల్ తూర్పు కోఆర్డినేటర్ ఈర్ల కుమార్ మాదిగ ఆధ్వర్యంలో యస్సి ల వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ పదమూడోవా రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగించడం జరిగింది దీనికి ముఖ్య అతిధులగా కాంగ్రేస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఈరోజు ఆరోగ్య సాధన దినోత్సవం వేడుకలలో పాలుగొని మాట్లాడుతూ 2004ఆగస్టు 7న పెద్దలు మంద కృష్ణ మాదిగ గారు ఆధ్వర్యంలో గుండె జబ్బుల పిల్లలు వేలాది మందితో హైదరాబాద్ లో నిరసన వలన కాంగ్రేస్ పార్టీ అధికారంలో వున్నది పెద్దలు వై యస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వున్నపుడు గుండె జబ్బుల ఉధ్యమము వలన కోట్లాది పేదవాళ్లకు ఆరోగ్య శ్రీ రక్షణ వరంగా మారిందని తెలుగు నేల మీద ఆగస్టు 7న ఆరోగ్య శ్రీ సాధన దినోత్సవం ఆరోగ్యశ్రీ డే జరుపుకోవాలని తధానంతరం కేక్ కట్ చేయడం జరిగింది
ఈ దీక్ష కార్యక్రమం లో టీపిసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్, తెలంగాణ అంబెడ్కర్ సంఘము రాష్ట్ర అధ్యక్షులు జన్ను నర్సయ్య, కాంగ్రేస్ సీనియర్ నేత కుచన రవీందర్,జంగం ప్రభాకర్,కాంగ్రేస్ పార్టీ యస్ సి సెల్ కార్యదర్శి నరమెట్ట చిన్న,గంగారపు మల్లన్న,కొండ్రా రాజు మాదిగ,కలకోట్ల యాకన్నా మాదిగ,కవ్వం పెళ్లి రవి మాదిగ, పెండ్యాల అరుణ్ మాదిగ,చుక్క మహేందర్ మాదిగ, నెల్సన్ మాదిగ, కుమ్మరి రాధా మాదిగ, సంగిభావం తెలిపిన బిసి పెరుక కుల శాఖ తిప్పని ప్రశాంత్,లాయర్ రాజు,మహిళా అధ్యక్షురాలు ఇల్లందుల సుభద్ర మాదిగ
Leave a comment