*^మాక్లూర్ విలేకరి పోశెట్టి పై దాడిని ఖండించిన జర్నలిస్ట్ సంఘ నాయకులు *^
మాక్లూర్( తెలంగాణ వార్త) నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గ్రామానికి చెందిన సాక్షి విలేఖరి దళిత బిడ్డ పోశెట్టి పై టిఆర్ఎస్ పార్టీ నాయకులు అమానుషంగా దాడి చేయడం సిగ్గుచేటని జర్నలిస్ట్ సంఘాలు మండిపడ్డారు తెలంగాణ వార్త తో సీనియర్ జర్నలిస్ట్ పెన్ ప్రమోద్ మాట్లాడుతూ రాజకీయ నాయకులు గొడవలు పడుతూ ఆది వార్త రూపంలో ప్రచురితం చేసిన సాక్షి విలేఖరి పై దాడి చేయడం సిగ్గుచేటని ఇలాంటి సంఘటన లు ఇకపైన జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన టిఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరించారు.
Leave a comment