Home హాట్ న్యూస్ ఆస్ట్రేలియా క్రికెటర్ గుండెపోటుతో మృతి.
హాట్ న్యూస్

ఆస్ట్రేలియా క్రికెటర్ గుండెపోటుతో మృతి.

ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ ఆకస్మితంగా మృతి చెందారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది నేను ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాను. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తున్నాను ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి షైన వన్ ఈరోజు ఉదయం 7 గంటల 20 నిమిషాలకు చివరి ట్వీట్ చేశాడు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం వికెట్ కీపర్ రాడ్ మార్ష్ గుండెపోటుతో మరణించ గా షేన్ వార్న్ ఆయనకు నివాలి అర్పించాడు ఆయన కుటుంబానికి సానుభూతి తిరుగుతున్నట్టు రాసుకొచ్చాడు

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page