Home mohan
1025 Articles8 Comments
హాట్ న్యూస్

నేటి తిథి పంచాంగం.

శాలివాహన శకం1944ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻సోమవారం,ఏప్రిల్ 25, 2022శ్రీ శుభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షంతిధి:దశమి తె3.52 వరకువారం:సోమవారం(ఇందువాసరే)నక్షత్రం:ధనిష్ఠ రా7.37 వరకుయోగం:శుక్లం రా11.15 వరకుకరణం:వణిజ సా4.44...

హాట్ న్యూస్

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ నామా నాగేశ్వరరావు.

దివ్య ఖురాన్ ప్రపంచ మానవాళికి రుజుమార్గం చూపే గ్రంధం ఖమ్మం జిల్లా తుమ్మలగడ్డ మున్నర పెట్ ప్రాంతంలో గ్రానైట్ మార్బుల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ కే ఖాసిం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన...

హాట్ న్యూస్

ప్రాణాలైనా అర్పిస్తాం రాజ్యాంగాన్ని కాపాడుకుంటాంవిజయవంతంగా ముగిసిన రాజ్యాంగ గర్జన—- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య.

జెండా ఊపి డప్పుల దరువుల ర్యాలీనీ ప్రారంభించారు,అంబేద్కర్ విగ్రహంనికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించి ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే మాడి మసై పోతారని విమర్శించారు,ఈ...

హాట్ న్యూస్

తొమ్మిది మంది సిద్ధుల తో అవతరించిన సిద్దులగుట్ట శివ లింగానికి తొమ్మిది మంది న్యాయమూర్తులు దర్శనం.

ఆర్మూర్, 24 ఏప్రిల్, (తెలంగాణ వార్త) పవిత్ర సిద్ధుల గుట్టపై పురాతన కాలములో తొమ్మిది మంది సిద్దులు తపస్సు చేసారు, అందుకే నవనాథ సిద్ధుల గుట్టగా ప్రసిద్ధి చెందింది. ఈరోజు యాదృచికమో,...

హాట్ న్యూస్

రంజాన్ సందర్భంగా మాజీ సర్పంచ్ మదర్ బాయ్ చే బట్టల పంపిణీ చేశారు.

(తెలంగాణ వార్త )నందిపేట్ , ఈరోజు నందిపేట్ మండల కేంద్రంలో రంజాన్ సందర్భంగా పెద్ద మసీద్ దగ్గర మైనార్టీ ఆడపడుచులకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని ex సర్పంచ్ మదర్ బాయ్ జెడ్పిటిసి...

హాట్ న్యూస్

మంచి మాట

••<<••>>••<<••>>••<<••>>••🍃🍂 మంచి మాట 🍂🍃••<<••>>••<<••>>••<<••>>••గడిచిన కాలంచాలా బాగుoటుoదిఎందుకంటేమళ్ళీ తిరిగి రాదు కాబట్టిరాబోయే కాలంఅందంగా ఉంటుoదినచ్చినట్టుఊహిoచుకుoటాo కాబట్టిప్రస్తుతం కష్టంగా ఉంటుoదిఎందుకంటేఅనుభవిస్తున్నాo కాబట్టి••<<•••>>••🎊🙏 శుభోదయంతో 🙏🎊మీ…..ప్రభాకర్ ఆడెపు.

హాట్ న్యూస్

ఆర్మూర్ లో డిసీఎం అతివేగంతో నడపడంతో తృటిలో లో తప్పిన ప్రమాదం.

(తెలంగాణ వార్త )ఆర్మూర్: డీసీఎం అతి వేగంగా వచ్చి విజేత అపార్ట్మెంట్ ముంగట ఉన్నటువంటి పోలీస్ స్టాప్ బోర్డు ను ఢీ కొట్టిన డీసీఎం చుట్టి లో తప్పిన ప్రమాదం

హాట్ న్యూస్

మంచి మాట 💦

•••••••••••••••••••••••••••••🎈💦 మంచి మాట 💦🎈•••••<<<<••>>>>••••••ఒక వ్యక్తిని అపార్థంచేసుకునే ముందుఆ వ్యక్తి గతంలో మనతోఎలా ఉండేవారోగుర్తు చేసుకుంటేనిజానిజాలు అర్థమవుతాయిఒకోసారి మన కళ్లే మనల్నిమోసం చేస్తాయిఅందుకే గతం మరిచిపోవద్దు.•<<<<•••>>>>•🪴🙏శుభోదయంతో🙏🪴మీ…..ప్రభాకర్ ఆడెపు

హాట్ న్యూస్

మంచి మాట

🪴🌹 🌹🪴•<><><><><><><><><>•ఒకరిని బాధపెట్టి మనంఆనందపడటం అమానుషంమనం బాధలో ఉన్నా ఇతరులకుఆనందం పంచడమే మానవత్వంఆనందంగా వున్న వారిలో కూడాఎదో తెలియని ఒక భాధ ఉండొచ్చ🪴🙏 శుభోదయంతో 🙏🪴

హాట్ న్యూస్

పెర్కిట్ చౌరస్తా వద్ద కెసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేసిన బిజెపి కార్యకర్తలు.

ఆర్మూర్ (తెలంగాణ వార్త) టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి శాఖ మాత్యులు కేటీఆర్ హన్మకొండలోని టిఆర్ఎస్ సమావేశంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి పై అనుచిత...

You cannot copy content of this page