హైదరాబాద్ తెలంగాణ: వార్త తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ పెంపు నేపథ్యంలో ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లావాదేవీలు జరుగుతాయా లేదా అన్న సందిగ్ధతకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు తెరదించారు. రాష్ట్రంలో...
By Mohann sai JournalistJanuary 31, 2022బైంసా తెలంగాణ వార్త : పశువైద్యాధికారుల సేవలకు రైతన్నలు ప్రశంసలుప్రభుత్వ ఉద్యోగంలో అధికారులు విధి నిర్వహణలో విధిగా బాధ్యతలు చేస్తూ విధి నిర్వహణ పూర్తి చేసిన రాత్రిపూట విధులు నిర్వహిస్తూ పశువైద్యాధికారులు...
By Mohann sai JournalistJanuary 31, 2022బాలిక ప్రాణాలు కాపాడిన జర్నలిస్ట్తణుకు: బైంసా, తెలంగాణ వార్త: తణుకు గ్రామంలోని విద్యార్థిని చెరువులో లో దూకి ఆత్మహత్య యత్నంకు ప్రయత్నించిన 16 ఏళ్ల బాలికను అత్యంత చాకచక్యంగా ప్రాణాలకు తెగించి...
By Mohann sai JournalistJanuary 31, 2022టీఆర్ఎస్ పార్టీ అధినేత, *ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది.*ఈ సమావేశంలో రాజ్యసభలో టీఆర్ఎస్ పార్టీ పక్షనేత కె.కేశవరావు, లోక్ సభ లో...
By Mohann sai JournalistJanuary 31, 2022హైదరాబాద్ తెలంగాణ వార్త: లవర్ కోసం మత్తు పదార్ధాలు అక్రమంగా రవాణా చేస్తూ ఓ యువతి అడ్డంగా బుక్కైంది టాబ్లెట్ రూపంలో ఉన్న 18 పిల్స్, 2ఎండీఏంఏలను ఆ యువతి నుంచి...
By Mohann sai JournalistJanuary 31, 2022హైదరాబాద్, తెలంగాణ వార్త: ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ సుమారు ఆరు గంటలపాటు జరిగింది. వివిధ అంశాలపై చర్చించారు. బీజేపీతో ఇక యుద్ధమేనని, అమీతుమీ తేల్చుకుందామని ఈ...
By Mohann sai JournalistJanuary 31, 2022^* ఆపన్నహస్తం కోసం చిన్నారి ఎదురుచూపులు*^ బైంసా, తెలంగాణ వార్త: అపర్ణ హస్తం కోసం చిన్నారి ఎదురుచూపులు నాందేడ్ జిల్లా లోని ఒక చిన్న గ్రామంలో ఓ చిన్నారి ఊపిరితిత్తుల వ్యాధితో...
By Mohann sai JournalistJanuary 30, 2022నాగోబా జాతరకు టి సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి……………………………………………………అదిలాబాద్, తెలంగాణ వార్త-: అర్ధరాత్రి ఒంటి గంటకు ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతరను సందర్శించిన రేవంత్ రెడ్డి. నాగోబా ఆలయంలో ప్రత్యేక...
By Mohann sai JournalistJanuary 30, 2022తెలంగాణ వార్త: ప్రముఖ సినీ నటుడు రియల్ హీరో డాక్టర్ సుమన్ గౌడ్ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేతుల మీదుగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అతి సమీపంలోని...
By Mohann sai JournalistJanuary 30, 2022ఫిబ్రవరి 1 నుండి విద్యాసంస్థలు ప్రారంభం హైదరాబాద్, తెలంగాణ వార్త : తెలంగాణ రాష్ట్రంలో మూతపడ్డ విద్యా సంస్థల్ని ఈ ఫిబ్రవరి 1 న తెరుచుకో ఉన్నట్టు తెలిసింది కరోనా ఉధృతి...
By Mohann sai JournalistJanuary 29, 2022You cannot copy content of this page