హైదరాబాద్, తెలంగాణ వార్త: టిఆర్ఎస్ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్ సీక్రెట్ సర్వే నిర్వహించగా వాటితో టిఆర్ఎస్ పార్టీకి 40 సీట్లు వస్తాయని సీక్రెట్ సర్వేలో తేలినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో బిజెపి మూడో స్థానంలో ఉండునట్లు తెలిసింది. అయితే ఈ సర్వే ఏ ఎమ్మెల్యే కి గాని ఎంపీ లకు గాని టిఆర్ఎస్ వర్గానికి తెలియరాలేదు. అంతటి సీక్రెట్ సర్వే నిర్వహించిన కేసీఆర్ తదుపరి కార్యాచరణ ఏమిటో ఎలా చేయాలో ప్రజల్లోకి కొత్త ఆలోచనతో ఆకర్షితులను చేసుకోవడానికి ఆలోచిస్తున్నట్టు తెలిసింది.
Leave a comment